Skip to content

పాయింట్లు, లెవెల్స్, ఈ రోజు టాస్క్‌లు

అప్‌డేట్ 12 Nov 2026 · 2 నిమిషాల చదువు

క్లుప్తంగా

మీ Partner home లో ఈ రోజు టార్గెట్, టాస్క్‌లు కనిపిస్తాయి. పాయింట్లు: షాప్ కలిపితే +1, ఫోన్‌తో +3, BestMart లో చేరితే +10, ప్లాన్ కొంటే +25, ఏరియా టాస్క్ పూర్తి +3. ఈ నెల లెవెల్స్: Bronze · Silver 100 · Gold 300 · Platinum 700. వారం లీగ్‌లో మీ డిస్ట్రిక్ట్, స్టేట్, ఇండియాలో బెస్ట్ పార్ట్‌నర్లు — ప్రతి సోమవారం విజేతలు. పాయింట్లు సరదాకి, పేరుకి; మీ కమిషన్ మారదు.

ఇది ఉపయోగపడిందా?

సంబంధితవి: పార్ట్‌నర్ కమిషన్, నెల చెల్లింపు

ఇంకా సహాయం కావాలా?

మా టీమ్‌కి టికెట్ పెట్టండి — అక్కడే జవాబిస్తాం.

BestMart in your pocket

Find businesses, chat with sellers and get offers on the go.