Skip to content

మీ షాప్ పేరుతో పండగ పోస్టర్లు

అప్‌డేట్ 12 Nov 2026 · 2 నిమిషాల చదువు

క్లుప్తంగా

ప్రతి పండగకి మీ షాప్ పేరు, లోగో, ఫోన్‌తో రెడీ పోస్టర్లు — టెక్స్ట్ (తెలుగు ఫాంట్లతో), రంగులు, ఫోటోలు, స్టిక్కర్లు మార్చి, డౌన్‌లోడ్ లేదా WhatsApp Status కి షేర్ చేయండి. ఎడిటర్ ఎవరైనా ట్రై చేయొచ్చు; డౌన్‌లోడ్, షేర్‌కి ప్లాన్ లేదా ఫ్రీ ట్రయల్ కావాలి. ప్రతి పండగకి 3 రోజుల ముందు గుర్తు చేస్తాం.

ఇది ఉపయోగపడిందా?

ఇంకా సహాయం కావాలా?

మా టీమ్‌కి టికెట్ పెట్టండి — అక్కడే జవాబిస్తాం.

BestMart in your pocket

Find businesses, chat with sellers and get offers on the go.