1 answer
లేదు. BM Wallet అనేది BestMart లో ఖర్చు చేయడానికి క్లోజ్డ్ వాలెట్ — ప్లాన్లు, BM Credits, Local Buzz యాడ్స్, Deals ఆర్డర్లు. రీఫండ్లు వెంటనే వాలెట్‌కి వస్తాయి; ప్రతి డబ్బు రాక / పోక కి యాప్‌లో సొంత రసీదు పేజీ ఉంటుంది.
Your answer
Log in with your mobile number to answer — it takes 20 seconds.
Log in to answer