Skip to content
0

BestMart Deal ఆర్డర్ చేశాను. 4-అంకెల డెలివరీ కోడ్ ఎప్పుడు చెప్పాలి?

BBestMart Team✓ BestMart · asked 20 h ago · 👁 6 📱 Using BestMart

1 answer

0
✓ Best answer

వస్తువు మీ చేతికి వచ్చాకే. మీ కోడ్‌తోనే ఆర్డర్ పూర్తవుతుంది, కాబట్టి కాల్‌లో గానీ డెలివరీకి ముందు గానీ ఎప్పుడూ చెప్పకండి. ఆర్డర్ ప్రతి స్టేజ్ యాప్‌లో చూడొచ్చు; ప్యాక్ చేయకముందు క్యాన్సిల్ చేయొచ్చు.

BBestMart Team✓ BestMart · 20 h ago

Your answer

Log in with your mobile number to answer — it takes 20 seconds.

Log in to answer

BestMart in your pocket

Find businesses, chat with sellers and get offers on the go.